JET Australia Foundation
ABN: 34131403766
"Serve all beings as service to god.
Worship your own, respect all!"
Activities 2015:
With the divine mangalashasanams of HH Swamiji, we could celebrate Sri Goda Ranganatha Swami Kalyanam on 17.01.2015 with immense joy and spirit. We are specially thankful to sriman Sreedhar Acharya for coming to Adl and conducting the whole event successfully. Also we are grateful to the Hon Minister and Hon Member of Parliament for attending the event.
____________________________________________________________________________________
JET Adelaide Chapter is proud to be part of this Planet Ark’s National Tree Day (July 27th 2014) which provide all Australians with an opportunity to do something positive for the environment and reconnect with nature, It was a great day and all have participated with great joy and and the day was another success for JET chapter.
____________________________________________________________________________________
ఈ రోజు ఆండాళ్ తల్లి పుట్టిన రోజు. కలియుగం ప్రారంభం అయిన 93 వ సంవత్సరంలో ఆండాళ్ తల్లి అవతరించినది. కలియుగం ఆరంభం అయిన తరువాత నలనామ సంవత్సరంలో పూర్వ పాల్గుని నక్షత్రంలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా శ్రావణమాస ఆరంభం అయ్యిన తరువాత ఆండాళ్ తల్లితులసి వనంలో విష్ణుచిత్తుల వారికి లభించినది. విష్ణుచిత్తులు చాలా భక్తి కల మహనీయుడు, అందుకే లోకం పెరియ ఆళ్వార్ అని కీర్తించేది. భగవత్ ప్రేమవిషయంలో పెద్దరికం కల వాడు. ఆళ్వార్ అంటే భగవత్ ప్రేమ సాగరంలో మునిగి తేలినవాడు అని అర్థం. భగవత్ ప్రేమ అనేది ఒక పెద్ద సాగరం అని అనుకుంటే, అందులో మునిగి, అడుగుదాకా వెల్లి తిరిగి బయటికి వచ్చి, ఇంత ఉంది సుమా! అని బయటి లోకానికి తెలియజేసిన వాల్లను ఆళ్వారులు
అని అంటాం.ఈ ఆళ్వారులు ద్వాపరంలో ఒక నలుగురు, కలియుగంలో మొదటి శతాబ్దానికి చెందినవారు ఒక ఆరుగురు. నమ్మాళ్వార్ తోపాటు ఆయన శిష్యుడైన మధుర కవి, ఇక విష్ణుచిత్తులవారి కుమార్తెగా ఆండాళ్ తో కలిసి మొత్తం పన్నెండు మంది ఆళ్వారులు. భగవంతుడు అంటే ఏమిటి, ఆయనను ఎట్లా ప్రేమించాలి అని లోకానికి ఆవిష్కరించిన మహనీయులు వీల్లంతా. ఆండాళ్ తనియ కర్కటే పూర్వఫల్గున్యాం తులసికాననోద్భవామ్ | పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమ్|
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్
స్వామి వారి మంగళా శాసనాలు
PROGRAMME DETAILS
ANDAL ASHTOTHARALU AND GODA CHATU:SLOKI
HH SWAMIJI’S SPEECH ON ANDAL THIRUNAKSHATRAM
BHAJANS WITH NEPALI BHAGAVADBANDUS
followed by prasadam
Venue 91 Metala Road, PARALOWIE 5108
Date & Time 30.07.2014, WEDNESDAY Between 6-7 PM
For contact: GEETHA KRISHNA KASUBA
08 81824175/0432224905
JET Adelaide organises home functions (satsangh) for more details contact JET coordinators.
Contact JET Coordinators
Geetha Krishna Kasuba : geetha_kasuba@yahoo.co.in
Copyright © 2016 - 2021 JET Australia Foundation Ltd.